Headlines

కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో చత్రపతి శివాజీ 394 వా జయంతిని పురస్కరించుకొని దుద్దెడ గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది…

కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో చత్రపతి శివాజీ 394 వా జయంతిని పురస్కరించుకొని దుద్దెడ గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బైకు ర్యాలీ నిర్వహించి ఊర్లో పండుగ వాతావరణం లా శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది అనంతరం స్వీట్ పండ్లు ఫలహార పంచిపెట్టారు తదానంతరము సాయంత్రం వేళ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురజాడ బాలాజీ పందుల రాజేశ్వరరావు ఇరువాల కాంతారావు పూర్వక కనకారావు గాజులపాటి రాజు ఆరేపల్లి మాధవి గాడు మరియు ఇతర సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు