గౌరవ మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఇన్చార్జి శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపుకు మద్దతుగా డివిజన్ ప్రెసిడెంట్ జీడి సంపత్ గౌడ్, ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్, కేశవ్ నగర్, న్యూ విద్యానగర్, దేవినగర్, ఓల్డ్ నేరేడ్మెట్, పలు కాలనీలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

గౌరవ మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఇన్చార్జి శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపుకు మద్దతుగా డివిజన్ ప్రెసిడెంట్ జీడి సంపత్ గౌడ్, ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్, కేశవ్ నగర్, న్యూ విద్యానగర్, దేవినగర్, ఓల్డ్ నేరేడ్మెట్, పలు కాలనీలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సానాది శంకర్, నాగేష్ గౌడ్, కొండల్ గౌడ్, శ్రీనివాస్, బ్రహ్మం, వెంకటరమణ, మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.