Headlines

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో అర్ధరాత్రి బస్సు ట్రాక్టర్ ఢీ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో అర్ధరాత్రి బస్సు ట్రాక్టర్ ఢీ…

ఒరిస్సా నుండి హైదరాబాద్ వెళ్తున్నా Nh30 బూర్గంపాడు మండలం సారపాక బస్టాండ్ సమీపంలో బస్సు డాక్టర్ ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ కు త్రివంగ గాయాలు కావడంతో అక్కడున్న స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు బస్సు ముందు భాగం డ్యామేజ్ కాగా ట్రాక్టర్ కూడా డ్యామేజ్ అయింది యాక్సిడెంట్ జరిగిన సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ. చేపట్టారు