Headlines

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపుకు మద్దతుగా మల్కాజ్గిరి 140 డివిజన్ మాజీ కార్పొరేటర్ నీరుగొండా జగదీష్ గౌడ్…. ఆర్కే నగర్ , వాణి నగర్, మారుతీ నగర్ ,పలు కాలనీలలో ఇంటింటికి ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించడం జరిగింది…

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపుకు మద్దతుగా మల్కాజ్గిరి 140 డివిజన్ మాజీ కార్పొరేటర్ నీరుగొండా జగదీష్ గౌడ్…. ఆర్కే నగర్ , వాణి నగర్, మారుతీ నగర్ ,పలు కాలనీలలో ఇంటింటికి ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగాధరి కృష్ణ, తుపాకుల జనార్దన్, కోటేష్, విక్రం గౌడ్, పి ఎస్ శ్రీనివాస్, కుమార్, శ్రీనివాస్ యాదవ్, నర్సింగ్, కార్యకర్తలు పాల్గొన్నారు..