కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో త్రిశూల్ హాస్పిటల్ లో మెడికల్ షాప్ ఓపెనింగ్ చేసిన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అనంతరం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు సభ్యులు ఎమ్మెల్యేకు శాలువాలతో సన్మానించారు..

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో త్రిశూల్ హాస్పిటల్ లో మెడికల్ షాప్ ఓపెనింగ్ చేసిన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అనంతరం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు సభ్యులు ఎమ్మెల్యేకు శాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ కుమార్, నర్సా గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, లక్ష్మణ్,ప్రవీణ్ కుమార్, నవీన్ తదితరుల కార్యకర్తలు పాల్గొన్నారు