కొత్తపేట నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం, ధాన్యం కొనుగోళ్లపై రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, అధికారుల తీరు గురించి రామచంద్రపురం ఇంచార్జ్, సీనియర్ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారితో కలిసి రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు గారి తనయుడు బండారు సంజీవ్ చంద్రబాబునాయుడు గారికి వివరించారు…
రాజమండ్రిలో జరిగిన జిల్లా టిడిపి ముఖ్య నేతల సమావేశంలో సంజీవ్ పాల్గొన్నారు..