Headlines

యాడికి మండలం వేములపాడు గ్రామం వద్ద రెండు ఇసుక టిప్పర్లు స్వాధీనం …

న్యూస్.9 యాడికి మండలం వేములపాడు గ్రామం వద్ద రెండు ఇసుక టిప్పర్లు స్వాధీనం ….
తాడిపత్రి సమీపంలోని పెన్నా నది నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక టిప్పర్లను వేములపాడు క్రాస్ వద్ద పట్టుకొని రెండు ఇసుక టిప్పర్లను మైన్స్ అండ్ జియాలజీ అధికారులకు అప్పగించడం జరిగింది.
యాడికి ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి తెలిపారు