బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ.శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి గెలుపుకు మద్దతు

ఈ రోజు మల్కాజిగిరి డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ.శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి గెలుపుకు మద్దతు కోరుతూ శ్రీ నిరుగొండ జగదీష్ గౌడ్ గారి (మాజీ కార్పొరేటర్ మల్కాజిగిరి) ఆధ్యర్యంలో బలరాం నగర్, ఓల్డ్ నేరేడ్మెట్, సిద్దార్థ్ నగర్, కాలనీలలో సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా శ్రీ నంది కంటి శ్రీధర్ గారు, శ్రీ జితేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు,ఉద్యమ నాయకులు, సీనియర్ నాయకులు,మహిళా సోదరీమణులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు.*