9యాడికి మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కేశవరాయుని గ్రామంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం..

న్యూస్. 9యాడికి మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కేశవరాయుని గ్రామంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం

రాష్ట్రము లో సుపరిపాలన అందించ డానికి సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చామని వాటితోనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అని టీడీపీ కార్యకర్తలు ప్రజలకు వివరించారు గతంలో జేసీ కుటుంబం తోనే అభివృద్ధి జరిగింది అని వైసీపీ పాలన లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని అన్నారు,కేశవరాయనిపేట గ్రామంలో గతంలో పెద్దారెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ప్రజలకు వివరించారు రాబోయే ఎలక్షన్ లో వైసీపీకి గుణపాఠం చెప్పాలని టీడీపీ ని గెలిపించి రాష్ట్ర అభివృద్ధి కి దోహద పడాలని కోరారు ఈ కార్యక్రమం లో క్లస్టర్ ఇంచార్జి రైతు సంఘం ఉపాధ్యక్షులు రవికుమార్ రెడ్డి సీనియర్ నాయకులు చలమా రెడ్డి, సాంబశివారెడ్డి, మల్లికార్జున రెడ్డి, నాగేంద్ర రెడ్డి, సుబ్బారెడ్డి, సుధాకర్ నాయుడు, నాగేంద్ర, సుదర్శన్, మణికంఠ, భాస్కర్, సుబ్బారెడ్డి, సురేష్, మోపిరెడ్డి, రాజా,రాజశేఖరరెడ్డి, పరమేష్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, దివాకర్ రెడ్డి, చిన్నోడు, రామాంజులరెడ్డి , రామక్రిష్ణ, వాసు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు