జేసీ తోనే నియోజకవర్గం అభివృది ..

 

 

_భవిష్యత్తు గ్యారెంటీ – బాబు షూరిటీ కార్యక్రమంలో భాగంగా నేడు యాడికి మండలం డైవాలమడుగు గ్రామంలో తాడిపత్రి ఇన్చార్జ్ జెసి అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్షుంపల్లి, చందన కేశవరాయనిపేట గ్రామాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,నాయకులు *డైవాలమడుగు గ్రామంలోని ఇంటింటా పర్యటించి* భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ ఆరు పథకాలు ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తేవాలని జేసీ అస్మిత్ రెడ్డి ని అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరినారు

.వైసీపీ ప్రభుత్వం రాయలచెరువు నుంచి డైవాలమడుగు వరకు రోడ్డు వేయలేక పోయింది అని పంచాయతీ లోకూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని వీధి లైట్లు వేసే పరిస్థితి కూడా లేదని ట్యాంకులు శుభ్రం చేయలేదని, తెలుగుదేశం కార్యకర్తలు పోరాటం వల్లనే త్రాగునీరు కోసం బోర్ వేశారని గ్రామస్తులు తెలిపారు

 

_ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చలమా రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు రవికుమార్ రెడ్డి, స్పోకెన్ పర్సన్ కులశేఖర్ నాయుడు,యూనిట్ ఇంచార్జ్ శ్రీహరి,బూత్ లెవల్ ఇంచార్జ్ లు నాలుగు గ్రామాల కార్యకర్తలు మల్లికార్జున రెడ్డి సాంబశివరెడ్డి, నాగేంద్ర రెడ్డి, సుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి, మోపిరెడ్డి, రామాంజులరెడ్డి,సుధాకర్ నాయుడు, సుదర్శన్, సురేష్, రామక్రిష్ణ, శీనా, పరమేష్, రెడ్డి, రాజమనోహర్,నరేంద్ర రెడ్డి, నాగరాజు, పెద్దయ్య, నాగశేఖర్, చిన్నోడు, పెద్దరాజు తదితరులు పాల్గొన్నారు_