యాడికి మండలంలోని భార్య వేరే కాపురం పెడదామనందుకు ఆ బాధతో ఆత్మహత్య కూర్మాజిపేట గ్రామానికి చెందిన విజయ్..

న్యూస్.9యాడికి మండలంలోని భార్య వేరే కాపురం పెడదామనందుకు ఆ బాధతో ఆత్మహత్య కూర్మాజిపేట గ్రామానికి చెందిన విజయ్ వయస్సు 24 సంవత్సరాలు, భార్య పూజిత తో సుమారు ఏడు నెలల కింద వివాహం జరిగి తల్లిదండ్రులతో కలిసి విజయ్ కురుమాజిపేటలో నివాసం ఉంటున్నాడు పూజిత మూడు నెలల గర్భవతి అని ఆమె తన పుట్టిల్లు గజరాంపల్లి గ్రామానికి ఒక నెల క్రిందట వెళ్లి వేరే కాపురం పెట్టాలని భర్తను అడుగుతుందని ఆ విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక మదనపడి ఆవేశంలో నిన్నటి రాత్రి ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, తల్లిదండ్రులు హాల్లో పడుకుని ఉండి, ఉదయం బెడ్ రూమ్ తెరచి చూడగా, విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తండ్రి గంగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి తెలిపారు యాడికి పియస్.