అనంతపురం జిల్లా యాడికి మండలం పిన్నెపల్లె గ్రామంలో బాబు సూరికి భవిష్యత్తు గ్యారెంటీ..

అనంతపురం జిల్లా యాడికి మండలం పిన్నెపల్లె గ్రామంలో బాబు సూరికి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జెసి అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు యాడికి మండల టిడిపి కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో పిన్నేపల్లె గ్రామంలో పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తు గ్యారెంటీ మేనిఫెస్టో పాంప్లెట్లను పంపిణీ చేశారు. చంద్రబాబు సీఎం అయితే జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయితే ఏ ఏ పథకాలను ప్రజలకు అందిస్తాము అన్న వాటిపై పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మధురాజు. అనంతపురం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గండికోట లక్ష్మణ్. యాడికి మండల ఎంఆర్పిఎస్ నాయకులు నరసింహ. పెయింటర్ విజయ్. నీలకంఠారెడ్డి. అనిల్.ప్రవీణ్. సూరి. రాధా.