సొంతింటి కల నెరవేరింది పేదలందరికీ ఇంటి పట్టాలు..

న్యూస్.9) సొంతింటి కల నెరవేరింది పేదలందరికీ ఇంటి పట్టాలుఈ రోజు (12-02-2024) యాడికి మండలం రాయలచెరువు గ్రామము నందు నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇంటి పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి మరియు బాల రమేష్ బాబు వెంకటరామిరెడ్డి నగరూరు బ్రహ్మానందరెడ్డి జూటూరు భాస్కర్ రెడ్డి డ్రిప్పుల శంకర వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు