Headlines

స్పీడ్ స్కేటింగ్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు నీలకంఠ…

న్యూస్.9)

750 కిలోమీటర్ల నాన్ స్టాప్ స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ రికార్డును సాధించుటకు బయలుదేరుతున్న

రమణ మహర్షి ఆశ్రమం విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ, తెలుగు యువత ఉపాధ్యక్షుడు నారాయణస్వామి, విశాలాక్షి సంస్థ గుండా నారాయణస్వామి,జగదీష్ శుభాకాంక్షలు తెలియజేశారు…. 750 కిలోమీటర్ల వరల్డ్ రికార్డును స్పీడ్ స్కేటింగ్ లో సాధించుటకు ఏడుగురు విద్యార్థులు బయలుదేరుతున్న సందర్భంగా వీరు వారికి అవసరమైన ద్రవ పదార్థాలు, ఆహార పదార్థాలు అందించి బెస్ట్ విషెస్ తెలపడం జరిగింది