యాడికి మండల కేంద్రంలోనిభోగ లింగేశ్వర దేవాలయం శివ స్వాములకు భిక్ష ఏర్పాటు..

న్యూస్.9)

యాడికి మండల కేంద్రంలోని శ్రీ భోగ లింగేశ్వర స్వామి దేవాలయం( పాత శివాలయంలో) సోమవారం నుండి శివ దీక్ష పరులైన శివ స్వాములకు మధ్యాహ్నం బిక్ష ఏర్పాటు చేసినట్లు బోగలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ భక్తులు తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న శివ దీక్షాపరులు, వివిధ గ్రామాల నుండి అవసర నిమిత్తం యాడికి మండల కేంద్రానికి వచ్చే శివమాల దీక్షపరులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.