సివిల్స్ లక్ష్యంగా బట్టు సర్వత్ సాయి రాథోడ్..

బూర్గంపాడు 12 న్యూస్ 9

ఖమ్మం కి చెందిన బట్టు సర్వసాయిరాథోడ్ TSPSC ప్రకటించిన గ్రూపు- 4 ఫలితాల్లో జిల్లాస్థాయి st విభాగాల్లో 185.87 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో 10వ ర్యాంకు సాధించాడు. ఖమ్మంలో పదోతరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసి హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ కంప్లీట్ చేశాడు. నిరంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండేవాడు. సివిల్ సే నా లక్ష్యమని తెలియజేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.