Headlines

మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పర్యటన..

స్క్రోలింగ్ (తేదీ 11.02.24)

👉 అక్కంపేట గ్రామంలో మనబడి నాడు నేడు రెండో విడతలో అన్ని హంగులతో ఆధునీకరించిన నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ ను ప్రారంభించిన మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్ రెడ్డి గారు

👉 మంత్రి కాకాణికి అడుగడుగున పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు

👉 ఎవరు ఊహించని విధంగా, దేశంలోనే ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన ఏకైక సీఎం ముఖ్యమంత్రి అని కొనియాడిన మంత్రి

👉 కేవలం ధనికులకు మాత్రమే సాధ్యమయ్యే, కార్పొరేట్ విద్యాసంస్థల్లో లక్షలాది రూపాయల ఖర్చయ్యే ఐబి (International Baccalaureate) విద్యను మన ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టేందుకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే : మంత్రి

…………………………స్క్రోలింగ్ (తేదీ 11.02.24)

……………………………….

*మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పర్యటన*