న్యూస్.9) వైయస్సార్ ప్రచారంలో యాడికి తాడిపత్రి ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని గెలిపించుకుందామని జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీ జాన్సన్ కోరారు మంగళవారం సాయంకాల సమయంలో క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జోయల్ గణేష్, పాస్టర్స్ జాన్ సుధాకర్, శేఖర్, ప్రవీణ్ కుమార్, మార్క్, సొలోమోన్, మరియు సి ఎస్ ఐ సంఘస్తులు, మత్తయి ఆబెల్, త్యాగరాజు, దేవకుమార్ యేసయ్య మరియు అనేక మంది పాల్గొన్నారు నేను సిద్ధం అనే నినాదముతో ప్రచారంలో ముమ్మరం గా పాల్గొని ఉన్నారు అనేకుల ద్వారా మంచి స్పందన లభించినది, మరి ముఖ్యముగా అవ్వ తాతలు పింఛని విషయంలో ఎంతోమంది మమ్ములను అడిగినారు చాలావరకు వారు వేదనతో ఉన్నారు మరి CM జగన్ గారిని మేము మరియు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని గెలిపించుకుంటము అనేకులు కోరినారు సి ఎస్ ఐ కాలనీ, హాస్పిటల్ కాలనీ, బస్టాండ్ సెంటర్ ప్రచారం ముమ్మరమ్మగా జరిగినది నవరత్నాల గురించి అనేకులకు మేము ప్రచారం చేసి ఉన్నాం