యెమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల గ్రామంలో శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవంలో పాల్గొన్న నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు..

న్యూస్ నైన్ టీవీ YGR

 

 

23-04-2024 తేదీన యెమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల గ్రామంలో శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవంలో పాల్గొన్న నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు,వారి సతీమణి “ఎర్రకోట నిరుపమా రెడ్డి”గారు,నియోజకవర్గ అభ్యర్థి”బుట్ట రేణుక”గారు కోడలు”బుట్ట సాహితి”గారు,ఈకార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు,కడిమెట్ల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.