Headlines

యాడికి మండలంలోని గుడిపాడు గ్రామం లో నాటు సారాయి తయారు చేయు మరియు అమ్ము తున్న వ్యక్తి అరెస్టు 8 లీటర్ల నాటు సారా స్వాధీనం..

న్యూస్..9) యాడికి మండలంలోని గుడిపాడు గ్రామం లో నాటు సారాయి తయారు చేయు మరియు అమ్ము తున్న వ్యక్తి అరెస్టు 8 లీటర్ల నాటు సారా స్వాధీనం

గుడిపాడు గ్రామ శివార్లలో గుడిపాడు గ్రామానికి చెందిన దండు తిరుపాలు అను వ్యక్తి నాటు సారాయి తయారు చేసి అమ్ముతుండగా యాడికి సిఐ నాగార్జున రెడ్డి తన సిబ్బందితో సదరు వ్యక్తిని పట్టుకొని, అతని వద్ద నుండి 08 లీటర్ల నాటుసార సీజ్ చేసి అతన్ని అరెస్టు చేయడమైనది,