దువ్వాడ పోలిస్టేషన్ పరిధిలో.. గంజాయి పట్టివేత…!!!

న్యూస్ 9:- వైజాగ్ ) దువ్వాడ రైల్వే స్టేషన్ పరిధిలో ఒక మహిళ గంజాయి ని అక్రమంగా రవాణా చేస్తుందని దువ్వాడ సి. ఐ. ఎర్రన్న నాయుడు తెలిపారు. వివరాలు లోకి వెళ్తే.. పాడేరు నుండి సబ్బవరం మీదుగా బస్సు లో ప్రయాణిస్తున్న మహిళా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారు అని ముందస్తు సమాచారం అందడం తో.. దువ్వాడ రైల్వే స్టేషన్ పరిధిలో. తనిఖీలు నిర్వహించగా మహిళను పట్టుకొని స్టేషన్ లో విచారించగా. ఆమె తిలిపిన వివరాలు లో ఎనిమిది కేజీ ల గంజాయి తరలిస్తున్న అని తెలిపింది.. ఇందులో భాగంగా ఆమెను పట్టుకున్న పోలీస్ టీమ్ కు.. సి. ఐ. అభినందనలు తెలిపారు