ఏ. యూ.. విద్యార్థుల మెస్ లను తనిఖీ చేసిన.. రిజిస్టర్..!!!!

న్యూస్ 9:- వైజాగ్ ) ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల మెస్ లను రిజిస్టార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబుఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేసారు.. అక్కడ భోజనం మెనూ అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యత, హాస్టల్ పరిసరాల శుభ్రత, కోసం అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా వచ్చేది వర్షకాలం…పరిసరాల ప్రాంతం లో శుభ్రంగా ఉంచుకోవాలి అని,లేనిచో డెంగ్యూ, మలేరియా, దోమలు వచ్చే అవకాశం ఉంటుంది అని హితోపదేశం చేశారు.ఈ యూనివర్సిటీ లో చదివిన ఎంతోమంది ని ఉన్నత శిఖరంలో ఉన్నారు అని తెలిపారు. ఈ తనిఖీలు భాగంగా.. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్,.. ఏ. నరసింహ రావు.. సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్,ఏం. వి. ఆర్. రాజు.. పాల్గొన్నారు..