రాపూరు మండలంలోని సిద్దవరం గ్రామం నందు మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్ వద్ద టిడిపి పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సిద్దవరం గ్రామంలో టిడిపి పార్టీ నాయకుడు MMT మధు రెడ్డి ఆధ్వర్యంలో నేను బడికి పోతా అంటూ బడి పిల్లలు భారీగా ర్యాలీ నిర్వహించి

నెల్లూరు జిల్లా

రాపూరు మండలంలోని సిద్దవరం గ్రామం నందు మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్ వద్ద టిడిపి పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సిద్దవరం గ్రామంలో టిడిపి పార్టీ నాయకుడు MMT మధు రెడ్డి ఆధ్వర్యంలో నేను బడికి పోతా అంటూ బడి పిల్లలు భారీగా ర్యాలీ నిర్వహించి సిద్దవరం గ్రామం మొత్తం ర్యాలీగా పిల్లలు వెళ్లి ప్రతి పిల్లలను బడికి పంపించాలని పెద్దవాళ్ళను ఒక అవగాహన కలిగించారు ఈ కార్యక్రమం సందర్భంగా MMT మధు రెడ్డి పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది