Headlines

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారి కి మద్దతు గా కరపత్రాలు

యాడికి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో
యాడికి మండల అధ్యక్షుడు పొట్టే గంగాధర్ మాట్లాడుతూ 9 సంవత్సరాలు సేవ సుపరిపాలన పేదల సంక్షేమం శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు గురించి యాడికి లో ఇంటింటికి వెళ్లి మరొకసారి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారి కి మద్దతు గా కరపత్రాలు పంచుతూ 90909 02024 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చినటువంటి అనంతపురం జిల్లా పార్లమెంట్ మెంబర్ శ్రీ కన్నంపల్లి చిరంజీవి రెడ్డి గారు జిల్లా ఇన్చార్జ్ శ్రీనాథ్ రెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి సింగర్ లక్ష్మి గారు తాడిపత్రి అసెంబ్లీ కన్వీనర్ రంగనాథ్ రెడ్డి గారు జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శివ గారు పాల్గొని ప్రజలకి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పనులు గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఉపాధ్యక్షులు రఘువీరా చారి దాసరి జయరాములు వద్ది రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి చింత చౌడయ్య OBC మోర్చ్ అధ్యక్షుడు రంగస్వామి ప్రధాన కార్యదర్శి కృపాకర కిసాన్ మోర్చా అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శి నాగ శేఖర్ కార్యదర్శి ప్రసాద్ చంద్ర పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది