సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్..!? లావణ్య త్రిపాఠి తల్లి ..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా మెగా అభిమానులు ఈ వార్త విని గుండె పగిలేలా బాధ పడిపోతున్నారు .

అయితే ఇది మొత్తం ఫేక్ అని ఎవరో పుట్టించిన పుకారే అని తెలుసుకొని మెగా అభిమానులు రిలాక్స్ అవుతున్నారు . అయితే దీనిపై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన ఇవ్వకపోవడం ఇది ఫేక్ అంటున్నారు జనాలు. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ గురించి ఎటువంటి రకాల వార్తలు వింటున్నామో.. మొదటగా శ్రీజ ..ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత నిహారిక ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురయ్యారు .

 

కాగా వీటికి చెక్ పెడుతూ మెగా ఫ్యామిలీ లో రెండు శుభవార్తలు వినిపించాయి . ఒకటి మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా..? ఆశగా ఎదురు చూసిన రామ్ చరణ్ తండ్రి అయిన న్యూస్ ..మరొకటి వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోవడం . ఈ రెండు గుడ్ న్యూస్లతో మళ్ళీ మెగా ఫ్యామిలీకి పునర్ వైభవం అందుకున్నారు అంటూ మెగా ఫ్యాన్స్ సంబరపడేలోపే దారుణాతి దారుణమైన రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అదే మెగా ఇంటికి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . దానికి మెయిన్ రీజన్ రీసెంట్ గా నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట పెళ్ళిని నవంబర్లో చేసుకోవాలని డిసైడ్ అయ్యారట .

 

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా పెళ్లి ముహూర్తాన్ని ఆగస్టు 24 కి మార్చారని.. ఆ కారణంగానే ఇద్దరు తమ పెళ్ళికి కావాల్సిన పనులని తామే ఇటలీకి వెళ్లి స్వయంగా చూసుకున్నారని ..దానికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ కావడంతో ఈ వార్త మరింత జడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది . అయితే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ కావడం వల్లే ఈ ముహూర్తం ముందుకి మూవ్ చేశారని ప్రచారం జరుగుతుంది. అయితే లావణ్య త్రిపాఠి గర్భవతి కాదు.. ఎవరో కావాలని క్రియేట్ చేసిన రూమర్ ఇది అంటూ మెగా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు. దీనిపై త్వరగా మెగా ఫ్యామిలీ స్పందించకపోతే ఈ వార్త మరింత స్థాయిలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషణ సినీ ప్రముఖులు..!!