కనికరం లేని పోలీసు…

 

ప్రైవేట్ ట్రావెల్స్ పై చూపిస్తున్న ప్రేమ… ఆటోవాలపై చూపిస్తున్న కక్ష..

అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద రోడ్డుపై ఆటో ఆపినందుకు పోలీసు వీరంగం…

ఆటో డ్రైవర్ కాళ్లు పట్టుకుని ప్రాధాయపడిన వదలని పోలీస్…

అమలాపురం బస్టాండ్ సమీపంలో ఉన్న కలశం వద్ద, ఈదరపల్లి వంతెన వద్ద రోజు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్డు మధ్యలో పెట్టి ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తున్న పట్టించుకోని అధికారులు…

ఆటో డ్రైవర్ పోలీసు అధికారిని కాళ్లు పట్టుకుని ప్రాదాయపడిన దృశ్యాన్ని అక్కడే ఉన్న స్థానికులు మొబైల్ లో చిత్రీకరించరు…

పోలీస్ అధికారి తీరుపై చిన్నవాళ్లపైనే వీళ్ళ ప్రతాపాలంటూ మండిపడుతున్న పట్టణ ప్రజలు…