తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ” నేరేడ్‌మెట్ లో జె జె నగర్ ” లో పాదయాత్ర చేస్తు ప్రచారం…

తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా

 

మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మైనంపల్లి హనుమంతరావుగారికి మద్దతుగా వారి గెలుపు కోసం వారి సతీమణి మైనంపల్లి వాణి మేడం గారు , సీనియర్ నాయకులు , పార్టీ కార్యకర్తలు , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ” నేరేడ్‌మెట్ లో జె జె నగర్ ” లో పాదయాత్ర చేస్తు ప్రచారం చెయ్యడం జరిగింది.

దాదాపు 100 మంది డ్వాక్రా మహిళలు మైనంపల్లి వాణి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మరియు మైనంపల్లి హనుమంతరావు అన్న గెలుపునకు సంపూర్ణ మద్దతు ఉంటుంది అని తెలియజెయ్యడం జరిగింది

 

సోనియా గాంధీ గారి ఆరు గారంటీ పదకాలనీ పాదయాత్ర చేస్తు ఇంటింటా వివరించి చెయ్యిగుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని మైనంపల్లి హనుమంతరావు గారిని అఖండ మెజారిటీ గెలిపించాల్సిందిగా అబ్యర్దించటం జరిగింది🙏

 

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్ ఆర్ ప్రసాద్, చెన్నారెడ్డి, మహేష్, యాది, రాజు, బాల,అవినాష్ ఆండ్రూ, జాన్, విజయలక్ష్మి, బాల, ప్రభ, మైథిలి, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.