గులాబీ దళంలో చేరిన బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు పాదం మహేష్ పటేల్ ..

ధర్మపురి నియోజక వర్గ అభివృద్ధి ప్రధాత గౌరవ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ సమక్షంలో ఈరోజు గొల్లపెల్లి మండలంలోని పార్టీ కార్యాలయములో భారత రాష్ట్ర సమితి పార్టీలో జెడ్పిటిసి జలంధర్ ఎంపీపీ శంకరయ్య పిఎసిఎస్ చైర్మన్ రాజా సుమన్ రావు బోనగిరి వెంకటేష్ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు పాదం మహేష్ పటేల్ చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడ్ల లక్ష్మి గుడ్ల రాజేశం

వైస్ ఎంపీపీ ఆవుల సత్యం పట్టణ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగారెడ్డి కనుకుట్ల లింగారెడ్డి సుంకిసాని కమలాకర్ రావు ఎల్లాల రవీందర్ రెడ్డి ఎల్లాల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు