మల్కాజిగిరి లోని పలు అపార్ట్మెంట్లలో *BRS అభ్యర్థి శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి* గారి కార్ గుర్తుకు వోట్ వేసి గెలిపించవల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది…

🙏నమస్కారము🙏

ఈరోజు అనగా 26.11.2023 నాడు మల్కాజిగిరి లోని పలు అపార్ట్మెంట్లలో BRS అభ్యర్థి శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి కార్ గుర్తుకు వోట్ వేసి గెలిపించవల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  శ్రీ ఎన్.వీరేశం యాదవ్ గారు, *శ్రీ గౌలికార్ రవీందర్ గారు, శ్రీ టి.ఎన్ కృష్ణా గౌడ్, శ్రీ కె.రాములు, శ్రీ కె.వివేకానంద,శ్రీ టి.సుధాకర్, అపార్ట్మెంట్ అధ్యక్షులు *శ్రీ పురుషోత్తమ్ రెడ్డి, శ్రీ రాజపాల్* మరియు అపార్ట్మెంట్ వాసులు(నివాసులు) హాజరయ్యారు.