వినాయక నగర్ వాస్తవ్యులు సాయిలు గారు మృతి బాధాకరం

వినాయక నగర్ వాస్తవ్యులు సాయిలు గారు మృతి బాధాకరం…

సాయిలు గారి అంతక్రియల కోసం వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన వినాయక్ నగర్ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు డివిజన్ అధ్యక్షులు తులసి సురేష్ మాదిగ గారు ₹1000, శ్రీదేవి గారు ₹1000, హరి గారు ₹2000, బాపు మెట్టు గారు ₹500, సూరి గారు ₹500, అరుంధతి గారు ₹500, పెయింటర్ సూరి గారు ₹500, బాలకృష్ణ గుప్తా గారు ₹1000, మల్లేష్ చారి గారు ₹500, ప్రవీణ్ గారు ₹500, కల్లు కాంపౌండ్ సభ్యులు ₹1000, అడ్వకేట్ రాము ₹500…

 

కష్ట సమయంలో సాయిలు కుటుంబానికి అండగా ఉన్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు…

 

– తులసి సురేష్ మాదిగ

బిఆర్ఎస్ అధ్యక్షులు

137 వినాయక నగర్ డివిజన్