గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన కమలేష్ వృద్ధ దంపతులు పేదరికంతోపాటు అనారోగ్యం బారిన పడ్డారని వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలియడంతో రవీందర్ స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ నర్సాపురం రవీందర్ వారికి సోమవారం రోజున 25 కిలోల బియ్యం అందజేశారు..

గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన కమలేష్ వృద్ధ దంపతులు పేదరికంతోపాటు అనారోగ్యం బారిన పడ్డారని వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలియడంతో రవీందర్ స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ నర్సాపురం రవీందర్ వారికి సోమవారం రోజున 25 కిలోల బియ్యం అందజేశారు ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ తను చేసింది కేవలం ఉడుత భక్తి మాత్రమేనని మనిషికి సహాయం చేయాలంటే ఉండవలసింది ధనం కాదని మంచి మనసు అని అన్నారు ఎవరైనా మంచి మనసున్న దయా హృదయులు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో రవీందర్ తో పాటు అశోక్ కమలేష్ కుటుంబం పాల్గొన్నారు