ఈరోజు కుకునూర్పల్లి మండల లకుడారం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈరోజు కుకునూర్పల్లి మండల లకుడారం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది…ఈవీఎం ప్యాడ్లతో ప్రజలకు కెసిఆర్ గారి కారు గుర్తుకు ఓటు ఎలా వెయ్యాలో చూపిస్తూ మరియు కెసిఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని తెలియజేస్తూ కెసిఆర్ గారిని లక్షపై మెజారిటీతో గెలిపించాలి అని ప్రజలని కోరడం జరిగింది… ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య, వైస్ ఎంపిపి దేవి రవీందర్, BRS సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రదీప్ యాదవ్, కంకణాల మల్లేశం,పత్తిరి రాము స్వామి, మరియు దేవి నర్సింలు, ఈగ స్వామి కానుగుల చంద్రం, కర్ణాకర్ చారీ,కానుగుల కర్ణాకర్ కంకణాల సాయి తదితరులు పాల్గొన్నారు…. జై కెసిఆర్ జై తెలంగాణ..