కొండపాక మండలం మర్పడగ శ్రీ విజయ దుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో యజ్ఞము పూజలు ఘనంగా నిర్వహించారు..

కొండపాక మండలం మర్పడగ శ్రీ విజయ దుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో

ఆరుద్ర మహోత్సవంను దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ చెప్పెల హరినాధశర్మ గారి ఆధ్వర్యంలో వేద పండితులు మోహన కృష్ణ శర్మ, వేదవ్యాస్ శర్మ, లక్ష్మణ్ రావు శర్మ గార్లు ఉదయము గణపతి పూజ, స్వస్తివాచనం, యజ్ఞము పూజలు ఘనంగా నిర్వహించారు

ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులకి

అనంతరము అన్న ప్రసాద వితరణ జరిగినది

ఈ కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణ కమిటీ సభ్యులు మర్యాల వీరేశం, చీకోటి మల్లికార్జున్, మర్యాల రవీందర్, చీకోటి రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు