సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడానికి వెళుతున్న మన ప్రియతమ నాయకులు బిసి సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు..

ఈరోజు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడానికి వెళుతున్న మన ప్రియతమ నాయకులు బిసి సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు వారితో వచ్చినటువంటి డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి గారికి కొండపాక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసరి లింగారావు గారి ఆధ్వర్యంలో వారికి దుద్దెడ టోల్గేట్ విహార విందు హోటల్లో కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నాయకులు పాల్గొనడం జరిగింది.