భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ స్కూలు కాస్త గ్రామపంచాయతీ కార్యాలయంగా చేశారు కానీ అక్కడ కనిపించేది ప్రైవేటు వాహనాలతో రద్దీగా ఉంgడే షెడ్డు లాగా…
ఇదెక్కడి విడ్డూరం.. ప్రభుత్వ కార్యాలయాలను ప్రైవేటు వ్యక్తుల అడ్డాగా మారుస్తుంటారా…? ఇలా జరుగుతున్న అధికారులు చర్యలు శూన్యమా…?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృష్ణ సాగర్ గ్రామపంచాయతీలో వినూత్న సంఘటన…
గ్రామపంచాయతీని తమ అడ్డాగా చేసుకొని ప్రైవేటు వ్యక్తులు వాహనాలతో హల్చల్…
చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది… అందుకు కారణాలేమిటి..?
గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యమా …?బడా బాబుల పెత్తనమా…?
పాఠశాలను గ్రామపంచాయతీగా చేసి నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రైవేటు వ్యక్తుల అడ్డాగా మారిందని విమర్శలు మూటగట్టుకుంటున్న కృష్ణ సాగరం గ్రామపంచాయతీ…
అది పాఠశాల గ్రామపంచాయతీ కార్యాలయం ప్రైవేటు వ్యక్తుల గ్యారేజీన తేల్చాల్సింది అధికారులే…