చేగుంట మండల అమాలి వర్కర్స్ యూనియన్ మే డే సందర్భంగా ఈరోజు చేగుంటలో అమాలి సంఘం వద్ద జెండాను ఎగరవేయడం జరిగింది..

చేగుంట మండల అమాలి వర్కర్స్ యూనియన్ మే డే సందర్భంగా ఈరోజు చేగుంటలో అమాలి సంఘం వద్ద జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దుర్గి నరసింహులు మాజీ అధ్యక్షుడు సోమ వెంకటేష్ కోశాధికారి చిక్కురి బాల్ లింగం గౌరవ అధ్యక్షురాలు బాలమణి సంయుక్త కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.