యాడికి.అగాపే ఆశ్రమంలో అన్నదానం…

న్యూస్.9).

యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో మక్కాలసత్యనారాయణ , సంగీత దంపతుల కుమారుడు తేజేశ్వర్ 1వ పుట్టినరోజు పురస్కరించుకొని ఆశ్రమంలో ఉన్న వారందరికీ అన్నదానం చేశారు.ఇందు నిమిత్తమై తేజేశ్వర్ తాతయ్య డేరాంగుల ఆదినారాయణ, అమ్మమ్మ లక్ష్మి, బంధుమిత్రులు పాల్గొన్నారు.ఆశ్రమ ఫౌండర్ బత్తుల ప్రసాద్ ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.