యాడికి మండల కేంద్రంలోని  పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ పుట్టినరోజు సందర్భంగా యాడికి పట్టణంలోని వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది..

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోని

పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ పుట్టినరోజు సందర్భంగా యాడికి పట్టణంలోని వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు,జిల్లా యువజన కార్యదర్శి శివప్రసాద్, వైస్ ఎంపీపీ చెన్నప్ప, రాయల చెరువు తలారి నాగేష్, నిట్టూరు దేవేంద్ర ఆచారి, కమలపాడు అడవి రాముడు, పాల్గొనడం జరిగింది