మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆదేశాల మేరకు..!

న్యూస్.9)
యాడికి మండలం కమలపాడు రోడ్డులోని పైపు లీకేజ్ అయ్యి రోడ్డు గుంత పడడం జరిగింది ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్న గత సంవత్సరం నుంచి ఎవరు పట్టించుకోకపోయినా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ గుంతను బోడించడం జరిగింది. మల్లికార్జున ,మధు, నాగభూషణ , రాజేష్, రవి, జై సింహ, అల్తాఫ్, ప్రసాద్, డి మహమ్మద్ రఫీ పాల్గొనడం జరిగింది ‌.