అగాపే ఆశ్రమంలో స్వీట్లు పండ్లు పంపిణీ..!

న్యూస్. 9) యాడికి మండలం, కమలపాడురోడ్డు , రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో శైలజ 15వ వర్ధంతి సందర్భంగా ఆమె అక్కభాగ్యమ్మ , బావ జయన్న వారి కూతురు అపర్ణ, అల్లుడు పరమేష్ వీరి కుటుంబం ఆశ్రమంలో ఉన్న వారందరికీ స్వీట్స్ , పండ్లు పంపిణీ చేశారు.ఆశ్రమ ఫౌండర్ బత్తుల ప్రసాద్ ఆశ్రమంలో ఉన్న వారంతా వారికి కృతజ్ఞతలు తెలిపారు.