యాడికి మండలంలోని వేములపాడు క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ

యాడికి మండలంలోని వేములపాడు క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేయబడుతుండగా తాడిపత్రి వైపు నుండి యాడికి వస్తున్న ఇసుక ట్రాక్టర్ను ఆపి తనిఖీ చేయగా ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పులిపొద్దుటూరు గ్రామానికి చెందిన హరీష్ కుమార్ రెడ్డి ని మరియు ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులకు పంపడం జరిగింది.
ఎస్ఐ యాడికి పిఎస్