మల్కాజిగిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది

మల్కాజిగిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సునీతరామ్ యాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి, మురుగేష్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరశురాం రెడ్డి, రావుల అంజయ్య, వెంకన్న, జీకే హనుమంతరావు, చిన్న యాదవ్, గంగాధర్ కృష్ణ, నీలం సతీష్, పి ఎస్ శ్రీనివాస్, గణేష్, జనార్ధన్, కోటేష్, కాటంరాజు, బాలకృష్ణ, మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.