Headlines

గోవులను వదించడం ఆపండి..ఆధారాలు తో దొరికితే కఠిన చర్యలు..!!!

న్యూస్ 9:-వైజాగ్ ) మెదక్ జిల్లా లో గోవులను వాదించడం లో జరిగిన అల్లర్లు మరవకు ముందే.. ఇలాంటి అల్లర్లు ఏ జిల్లాలో జరగకూడదు అని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకొంది… భారత దేశం లో గోవులకు ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. గోవుని పూజించడం మన సంప్రదాయం. భారత దేశం లో గోవులను తల్లి తో పోలుస్తారు అయినా ఇప్పుడు ఉన్న సమాజం కొంతమంది గోవులను వదించి దాన్ని వ్యాపారంగా మలచి చిన్న బజారు లు నుండి ఎక్సపోర్ట్ మరియు ఇంపోర్ట్ చేసి సొమ్ము చేసుకొని భారతీయ సంప్రదాయం తుంగలో కలుపుతున్నారు. గోవులను వదించడం ఒక పాపం.మన పెద్దలు గోవులను పూజించడం అంతేకాకుండ గోవులను లక్ష్మిదేవి తో పోల్చుతారు. ఇప్పుడు ఉన్న కొంతమంది కసాయి వాళ్ళు దాన్ని వదించిడం. బాధాకరమైన విషయం… ఇప్పుడు ఉన్న పరిస్థితి లో గోవులను కాపాడటానికి తగు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు జరిగితే. అధికారులు దృష్టిలో పెట్టండి అని… గోవుల రక్షన సమితి కోరడమైనది.. అంతే కాకుండా ఇలాంటి సంఘటన మళ్ళీ పునఃరుద్దించుడం భవ్యం కాదు అని హెచ్చిరించారు..