న్యూస్ నైన్ టివి YGR
నమస్కారం
18.04.2024 తేదీన ఉదయం 9:30 గంటలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మతి బుట్టా రేణుక గారు నామినేషన్ వేస్తున్నారు.
కావున చైర్మన్,వైస్ చైర్మన్లు,పట్టణ అధ్యక్షుల్లు, మండల అధ్యక్షుల్లు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, మున్సిపల్, మండల కోఆప్షన్ మెంబర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు,ఎంపిటిసిలు,మాజీ సర్పంచ్లు,మాజీ ఎంపిటిసిలు,మాజీ కౌన్సిలర్లు,వార్డ్ ఇన్చార్జిలు,వార్డ్ మెంబర్లు, జే.సి.ఎస్ కన్వీనర్లు,వార్డ్, గ్రామ సచివాలయం కన్వీనర్లు, వార్డ్,గ్రామ బూత్ కన్వీనర్లు,వార్డ్, గ్రామ గృహ సారుదులు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు వైయస్సార్ పార్టీ కార్యాలయం దగ్గరకు అందరూ వచ్చి ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయగలరని విన్నపం .
ఇట్లు
వైఎస్ఆర్సిపి కార్యాలయం
శిల్పా ఎస్టేట్
ఎమ్మిగనూరు