Headlines

నాగినేని ప్రోలు (రెడ్డిపాలెం) గ్రామంలో శ్రీరామనవమి వేడుకలలో ZPTC శ్రీలత గారు..

బూర్గంపాడు 17, న్యూస్ 9

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో  శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా వైభవో పేతకంగా నిర్వహించిన కార్యక్రమంలో బూర్గంపాడు మండల జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, తొలిత ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బూర్గంపాడు మండల ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కోరుకున్నట్లు ఆమె తెలిపారు, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బిజ్జం నాగలక్ష్మి వెంకట్రాంరెడ్డి దంపతులు, మాజీ ఎంపీటీసీ వసంత, గ్రామ పెద్దలు ఎడమ కంటి పిచ్చిరెడ్డి, బిజ్జం శ్రీనివాస్ రెడ్డి , మొండెద్దుల వెంకటేశ్వర్ల రెడ్డి, గాదే ప్రభాకర్ రెడ్డి, కుందూరు పెద్దిరెడ్డి, యారం వెంకటరెడ్డి , సాని కొమ్ము రామచంద్రారెడ్డి, యక్కంటి నరేష్ రెడ్డి, లోకి రెడ్డి సంతోష్ రెడ్డి, స్థానిక గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.