యాడికి మండలంలోని వేములపాడు క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ

యాడికి మండలంలోని వేములపాడు క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేయబడుతుండగా తాడిపత్రి వైపు నుండి యాడికి వస్తున్న ఇసుక ట్రాక్టర్ను ఆపి తనిఖీ చేయగా ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పులిపొద్దుటూరు గ్రామానికి చెందిన హరీష్ కుమార్ రెడ్డి ని మరియు ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులకు పంపడం జరిగింది. ఎస్ఐ యాడికి పిఎస్

Read More

యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామం యందు హ్యాండ్ వాషింగ్ డే

యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామం యందు హ్యాండ్ వాషింగ్ డే ఈరోజు సభ్యులందరినీ మరియు వారి పిల్లలను అందర్నీ పిలిపించి చేతులు పరిశుభ్రంగా ఎలా కడుక్కోవాలి వాటి గురించి ప్రాక్టికల్ చేయించి చూపించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గ్రామ సర్పంచ్ మారికే రామలక్ష్మమ్మ విజన్ స్కూల్ హెడ్మాస్టర్ విశ్వనాధ్ మరియు గ్రామ సమైక్య లీడర్లు వివో ఏలు అందరు హాజరు కావడం జరిగినది

Read More

యాడికి రాయలచెరువు గ్రామ శివారులో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు

Namaste sir, రాయలచెరువు గ్రామంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మరియు యాడికి రాయలచెరువు గ్రామ శివారులో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్సై యాడికి పియస్.

Read More

అనంతపురం రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఈశ్వర్ రెడ్డి V&E అధికారులు మరియు రెవెన్యూ అధికారులు చందన గ్రామం వద్ద వాహనాల తనిఖీ

అనంతపురం రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఈశ్వర్ రెడ్డి V&E అధికారులు మరియు రెవెన్యూ అధికారులు చందన గ్రామం వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక బొలెరో ను ఆపి తనిఖీ చేయగా, అందులో ఉన్న 82 ప్లాస్టిక్ బ్యాగులు పరిశీలించగా, అందులో 45 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను స్వాధీనం చేసుకుని, వాహన డ్రైవర్ శివకుమార్ మరియు కృష్ణ కుమారుల పైన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్సై యాడికి పియస్.

Read More

వివాదంలో మహిష దసరా ఉత్సవాలు, బీజేపీ వార్నింగ్, మైసూరు ‘సిటీ లో టెన్షన్ టెన్షన్ !

బెంగళూరు/మైసూరు: రోజుకో వివాదంతోవార్తల్లో ఉన్న మహిష ఉత్సవాన్ని (celebrations) నిర్వహించడానికి అవకాశం లేదని మైసూరు (Mysruru) సిటీ పోలీసులు తేల్చి చెప్పారు. ఈనెల13వ తేదీన మహిష దసరా (Dussehra) ఉత్సవాలు నిర్వహించడానికి కొంత మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో మహిష దసరాను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు ఛలో చామండికొండ ర్యాలీకి పిలుపునిచ్చారు. మహిష దసరాకు (Dussehra), బీజేపీ నాయకుల ర్యాలీకి అనుమతి లేదని మైసూరు సిటీ పోలీస్ కమిషనర్ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలో…

Read More

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తా

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 14న అంకురార్పణ జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో కీలకంగా భావించే గరుడ సేవ ఈ నెల 19న జరగనుంది. భక్తులందరికీ దర్శనం కల్పించేలా రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు : తిరుమల శ్రీవారి నవరాత్రి…

Read More

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఛైర్మన్‌గా జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి మూడో ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి నిలిచారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో, ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువకావాలని, ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, తదితరులు పాల్గొన్నారు. కాగా, ముత్తిరెడ్డి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా రెండు సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ కొనసాగిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తాజాగా, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు, జనగామ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ దక్కుతుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసంతృప్తితో ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. మరికొందరు అసంతృప్తులకు కూడా ఇలాంటి పదవులు ఇచ్చి బుజ్జగించే పనిలో పడింది బీఆర్ఎస్. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కూడా బీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీలో ఉంటారని ఇప్పటికే సీఎం కేసీఆర్ విడుదల చేసిన జాబితా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతుబంధు ఛైర్మన్‌గా తాటికొండ రాజయ్యను నియమించింది ప్రభుత్వం. మరోవైపు, రాష్ట్ర ఎంబీసీ ఛైర్మన్‌గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైఎస్ ఛైర్మన్‌గా ఉప్పుల వెంకటేష్ గుప్తా నియమితులయ్యారు. వీరి నియామకాలపై తెలంగాణ సర్కారు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఛైర్మన్‌గా జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి మూడో ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి నిలిచారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో, ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువకావాలని, ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు….

Read More

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: 20 మందితో బీఎస్పీ తొలి జాబితా, ప్రవీణ్ కుమార్ పోటీ ఎక్కడ అంటే?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP) సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోపాటు మొత్తం 20 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. కాగా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ అభ్యర్థుల తొలి…

Read More

2023 సంవత్సరం అక్టోబర్ మాసానికి చాలా ప్రాధాన్యత

2023 సంవత్సరం అక్టోబర్ మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో మన అనేక ముఖ్యమైన పండుగలు జరుగుతాయి. అంతేకాదు ఈ మాసంలో అనేక కీలక గ్రహాల సంచారం ప్రాధాన్యతను సంతరించుకుంది. మనిషి జీవితం పైన ప్రభావం చూపించే గ్రహాల సంచారం అక్టోబర్ నెలలో కీలకం కానుంది. అన్ని రాశులపైన ప్రధాన గ్రహాల సంచార ప్రభావం పడనుంది. ఇక అక్టోబర్ నెలలో గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది?ఏ గ్రహం ఏ రాశిలో కి ఎప్పుడు ప్రవేశిస్తుంది?…

Read More

ఎమ్ ఎస్ స్వామినాథన్‌ను దేశ అత్యున్నత పౌరపురస్కారంతో గౌరవించాలి..

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు మరణానంతర భారతరత్న అవార్డుతో ఆయనను గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇప్పటికే ఆయనకు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వడంలో ఆలస్యం చేశారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఆయనకు భారతరత్న ఇవ్వడం ద్వారా శాస్త్రవేత్తలను, ఈ దేశ రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని గౌరవించినట్లు అవుతుందని తెలిపారు. ఎంఎస్ స్వామినాథన్‌కు ఇప్పటికైనా భారతరత్న అవార్డును ఇవ్వాలని తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రభుత్వం…

Read More