కెనడాలో శాశ్వతం స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్.. 4.85 లక్షల మందికి పీఆర్..

కెనడాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్న వలసలను కెనడా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వచ్చే ఏడాది 4.85 లక్షల మంది శాశ్వత నివాసితులను ఆహ్వానించనుంది. 2025 నాటికి 5 లక్షల మందిని స్వాగతిస్తామని ప్రకటించింది. దేశంలో వృద్ధాప్య జనాభా పెరగడంతో పాటు కీలక రంగాల్లో కార్మికుల కొరతని ఎదుర్కొంటోంది. భారతదేశం వంటి దేశాల నుంచి కొత్తగా అర్హత కలిగిన నిపుణుల సాయంతో కెనడా ఆర్థికవృద్ధిని పెంచుకోవాలని అనుకుంటోంది. వలసదారులు కెనడా ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా…

Read More

నేరేడ్‌మెట్ డివిజన్ లోని మధుర నగర్, రేణుకా నగర్ మరియు వడ్డెర బస్తీలో ఇంటింటి ప్రచారం

నేరేడ్‌మెట్ డివిజన్ లోని మధుర నగర్, రేణుకా నగర్ మరియు వడ్డెర బస్తీలో ఇంటింటి ప్రచారం చేసిన తెలంగాణ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు మరియు కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి గారు. కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి 136 డివిజన్ కార్పొరేటర్ నేరేడ్మెట్.

Read More

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను కలిసి తన రాజీనామ ను సమర్పించిన స్వదేశ్ పరికి పండ్ల

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను కలిసి తన రాజీనామ ను సమర్పించిన స్వదేశ్ పరికి పండ్ల చైల్డ్ వెల్ఫేర్ కమిటి నిర్మల్ జిల్లా సభ్యులుగా మరియు మంచిర్యాల జిల్లా కమిటీకి ఇంఛార్జిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తూ, చాలా ఏళ్ల నుండి గల్ఫ్ కార్మికుల హక్కుల, సంక్షేమం కోసం ప్రవాసీ మిత్ర కార్మిక సంఘం స్థాపించి పోరాటం చేస్తు,గల్ఫ్ జెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఉండగా,…

Read More

బీసీలను అందరూ మోసం చేశారు.. అండగా నిలిచింది బీజేపీ మాత్రమే..

ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన చాలామంది బీజేపీలో చేరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంకో రెండు మూడు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారాన్ని వచ్చే నెల 3 నుంచి నిర్వహిస్తామన్నారు. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ప్రచారానికి వస్తారని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారని ఆయన…

Read More

యాడికి మండలం కమలపాడు గ్రామంలో వాయిస్ ఎంపీపీ చెన్నప్ప ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

న్యూస్. 9. యాడికి మండలం కమలపాడు గ్రామంలో వాయిస్ ఎంపీపీ చెన్నప్ప ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీడీవో లక్ష్మీనారాయణ యాడికి రాయల్ చెరువు వైద్య అధికారులు అప్పయ్య ప్రవీణ్ కుమార్ అనంతపురం వైద్య నిపుణులు స్రవంతి జాహ్నవి పాల్గొన్నారు

Read More

రిజిస్ట్రేషన్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోండి : జిల్లా జాయింట్ కలెక్టర్

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, అక్టోబర్ 19: సచివాలయం ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన రిజిస్ట్రేషన్లు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి అన్నారు.గురువారం స్థానిక కలెక్టరేట్ జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబరు నందు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియపై జిల్లా రిజిస్ట్రారు, సబ్ రిజిస్ట్రార్లులతో సమావేశాన్ని జిల్లా జాయింటు కలెక్టరు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడానికి సచివాలయాలు ద్వారా రిజిస్ట్రేషన్లు చేయడానికి…

Read More

యాడికి మండలంలోని చందన గ్రామ శివారులో చందన గ్రామానికి చెందిన గుండె సావిత్రి భర్త కంబగిరి స్వామి

యాడికి మండలంలోని చందన గ్రామ శివారులో చందన గ్రామానికి చెందిన గుండె సావిత్రి భర్త కంబగిరి స్వామి అదే గ్రామానికి చెందిన ఆకుతోట రామాంజనేయులు 55 yrs అనే వ్యక్తి ని 2022 ఆగస్టు నెలలో ఇవ్వాల్సిన డబ్బులు గురించి (పొలంలో పని చేసినందుకు గాను) 400 రూపాయలు కూలీ డబ్బులు ఇవ్వమని అడిగినందుకు చోళకాల తీసుకొని వీపు పైన కొట్టగా వాపుడు గాయాలు అయినాయి. రామాంజనేయులు పైన కేసు నమోదు చేయడం జరిగింది.

Read More

టిడిపి వీడి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరిక

యాడికి : మండల పరిధిలోని కోన ఉప్పలపాడు గ్రామంలో టిడిపిని వీడి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి సమక్షంలో, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఒంటెద్దు కేశవరెడ్డి, కులశేఖర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి, మరికొన్ని కుటుంబాలు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి చేతుల మీదుగా కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. జెసి కుటుంబానికి ముఖ్య అను చరుడైన చవ్వా గోపాల్ రెడ్డి తమ్ముళ్లు టిడిపి పార్టీని వీడి వైసీపీలో…

Read More

Today 200 Members Joined From Congress Party To BRS In Favour Of Our Malkajgiri Brs Party Assembly Candidate Sri Marri Rajashekhar Reddy

Today 200 Members Joined From Congress Party To BRS In Favour Of Our Malkajgiri Brs Party Assembly Candidate Sri Marri Rajashekhar Reddy Garu And Also Had Election Campaign In Huge Gathering At BHARAT SINGH Ngr Malkajgiri Div. Brs Saikumar And Team,Colony Members Srinivas goud,Balnarsimha,Kistaiah,Satnarayana,Lingamanna,Bhasker,Vikram,Kumar,P.S.Srinivas,Bunty,Mallesh,Naveen,Prabhakar,Tarun,Kumar And Mahila Members Yadamma,Sulochana,Rajyalaxmi,Jayamma,Jayasri,Sandhya,Vasantha,Lavanya And Colony Members Participated In a Large…

Read More

అధికారులు లక్ష్యసాధనకు కృషి చేయాలి: జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, అక్టోబరు 17 : అధికారులు లక్ష్యసాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి స్వమిత్వ, నాడు – నేడు పనులు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, గృహ నిర్మాణం, ప్రయారిటీ బిల్డింగ్స్ నాలుగు అంశాలపై డివిజన్, మండలాల వారీగా ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More