Headlines

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను కలిసి తన రాజీనామ ను సమర్పించిన స్వదేశ్ పరికి పండ్ల

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను కలిసి తన రాజీనామ ను సమర్పించిన స్వదేశ్ పరికి పండ్ల

చైల్డ్ వెల్ఫేర్ కమిటి నిర్మల్ జిల్లా సభ్యులుగా మరియు మంచిర్యాల జిల్లా కమిటీకి ఇంఛార్జిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తూ, చాలా ఏళ్ల నుండి గల్ఫ్ కార్మికుల హక్కుల, సంక్షేమం కోసం ప్రవాసీ మిత్ర కార్మిక సంఘం స్థాపించి పోరాటం చేస్తు,గల్ఫ్ జెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఉండగా, గల్ఫ్ సంఘాల సమాఖ్య ఆహ్వానము మేరకు ఇటీవల దుబాయ్ లో జరిగిన కీలక సమావేశంలో పాల్గొనగా అక్కడ గల్ఫ్ కార్మికుల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరశిస్తూ రానున్న ఎన్నికల్లో పోటీకి దిగాలని గల్ఫ్ సంఘాల సమన్వయ కమిటీ అభిప్రాయపడింది.
ఈ మేరకు నేడు ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలనీ అనుకున్న నేపథ్యంలో రెండు,మూడు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.