Headlines

లింగాల గణపురం మండల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ ACP రఘు చందర్

జనగామ జిల్లా, లింగాల గణపురం మండల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ ACP రఘు చందర్, నెల్లుట్ల పరిసర ప్రాంతంలో గత సంవత్సరం జరిగిన దొంగతనం కేసులోని A5 నిందితుడు సోనూసింగ్ చౌహాన్ అలియాస్ సంగ్రహామ్ సింగ్ ను అరెస్ట్ చేసి ఒక సెల్ ఫోను మరియు 1.5 తులాల బ్రాస్లెట్ ను రికవరీ చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఏసీపీ రఘు చందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ సంతోష్, లింగాల గణపురం పోలీస్ భద్రత సిబ్బంది పాల్గొన్నారు