Headlines

పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా MLA క్యాంపు కార్యాలయం (ప్రజా భవన్) ప్రారంభోత్సవం

🇨🇮🇨🇮ఆహ్వానం🇨🇮🇨🇮

 

ది:13.01.2024.న మణుగూరు ఉదయం 09:00 గంటలకు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా MLA క్యాంపు కార్యాలయం (ప్రజా భవన్) ప్రారంభోత్సవం కలదు కావున ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సకాలంలో హాజరు కాగలరని కోరుతున్నాం

 

ఇట్లు

పాయం గారి క్యాంపు కార్యాలయం